Metabolism : భోజనం చేసిన తరువాత ఇలా చేయండి.. మీ మెటబాలిజం పెరుగుతుంది, కొవ్వు కరుగుతుంది..!
Metabolism : మన శరీరంలో జీవక్రియ వేగంగా ఉండడం చాలా అవసరం. జీవక్రియలు వేగంగా ఉంటేనే మనం సులభంగా బరువు తగ్గగులుగుతాము. అలాగే మన శరీరంలో క్రియలు అన్నీకూడా సక్రమంగా, వేగంగా జరుగుతాయి. అయితే నేటి తరుణంలో మనలో చాలా మంది తక్కువ జీవక్రియ రేటును కలిగి ఉన్నారు. జీవక్రియ రేటు తక్కువగా ఉండడం వల్ల మన శరీరంలో క్యాలరీలు నెమ్మదిగా, తక్కువగా ఖర్చు అవుతాయి. శరీరంలో క్రియలన్నీ కూడా నెమ్మదిగా జరుగుతాయి. జీవక్రియ రేటు నెమ్మదించడానికి…