Thippatheega : దీన్ని నేరుగా నమిలి తినవచ్చా..? ఇందులో ఉన్న పవర్ మీకు అందాలంటే..?
Thippatheega : ప్రకృతి మనకు అందించిన ఔషధ మొక్కలల్లో తిప్ప తీగ కూడా ఒకటి. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఖాళీ ప్రదేశాల్లో, పొలాల గట్ల మీద, పొదలకు అల్లుకుని తిప్ప తీగ పెరుగుతూ ఉంటుంది. తిప్ప తీగలో ఔషధ గుణాలు ఉన్నాయని దీనిని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని ఈ మధ్యకాలంలో చాలా ప్రచారం జరిగింది. దీంతో చాలా మంది తిప్ప తీగ జ్యూస్ తాగడం మొదలు పెట్టారు. అయితే తిప్పతీగలో … Read more









