10 Calcium Rich Foods : ఈ 10 ఆహారాల‌ను రోజూ తీసుకోండి.. బోలెడంత కాల్షియం పొంద‌వ‌చ్చు..!

10 Calcium Rich Foods : మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మైన పోష‌కాల్లో క్యాల్షియం కూడా ఒక‌టి. ఎముక‌లను, దంతాల‌ను ధృడంగా ఉంచ‌డంలో ఇది ఎంతో అవ‌స‌రం. అలాగే శ‌రీరంలో వివిధ శారీర‌క విధుల‌కు మ‌ద్ద‌తును ఇవ్వ‌డంలో కూడా క్యాల్షియం కూడా మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. మ‌న‌కు రోజుకు 1300 మిల్లీ గ్రాముల క్యాల్షియం అవ‌స‌ర‌మవుతుంది. కానీ మ‌న‌లో చాలా మంది క్యాల్షియం లోపంతో బాధ‌ప‌డుతున్నారు. శ‌రీరంలో క్యాల్షియం లోపించ‌డం వ‌ల్ల ఎముక‌ల‌కు సంబంధించిన స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. ఎముక‌లు గుళ్ల‌బార‌డం, … Read more