Pepper Idli Fry : మిగిలిపోయిన ఇడ్లీలను పడేయకండి.. వాటిని ఇలా చేసి తింటే సూపర్‌గా ఉంటాయి..!
Pepper Idli Fry : మనం అల్పాహారంగా తీసుకునే వాటిలో ఇడ్లీలు కూడా ఒకటి. సాంబార్, చట్నీతో తింటే ఇడ్లీలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే తరుచూ ఒకేరకం ఇడ్లీలు కాకుండా ఈ ఇడ్లీలను మనం మరింత రుచిగా కూడా తయారు చేసుకోవచ్చు. కింద చెప్పిన విధంగా తయారు చేసే పెప్పర్ ఇడ్లీ ఫ్రై కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇడ్లీలను తినని వారు కూడా ఈ విధంగా తయారు … Read more









