Turmeric Water : రోజూ ఉదయాన్నే పరగడుపునే పసుపు నీళ్లను తాగండి.. ఏం జరుగుతుందో తెలిస్తే షాకవుతారు..!
Turmeric Water : భారతీయుల వంటగదులల్లో ఉండే వాటిల్లో పసుప కూడా ఒకటి. ఇది దాదాపు అందరి ఇండ్లల్లో ఉంటుంది. ఎంతోకాలంగా మనం పసుపును వంట్లలో విరివిగా ఉపయోగిస్తున్నాము. పసపులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయని దీనిని వాడడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని మనందరికి తెలిసిందే. వంటల్లో వాడడంతో పాటుగా పాలల్లో కూడా పసుపును కలిపి తీసుకుంటూ ఉంటాము. వీటితో పాటుగా పసుపును నీటిలో కూడా కలిపి తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. … Read more









