Jonna Pindi Paratha : జొన్న పిండి పరాటా.. 10 నిమిషాల్లో ఇలా వేడి వేడిగా చేసుకోవచ్చు..!
Jonna Pindi Paratha : జొన్నపిండితో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. జొన్నపిండితో చేసే వాటిని తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. జొన్నపిండితో తరుచూ ఒకేరకం రొట్టెలు కాకుండా దీనితో మనం పరోటాలను కూడా తయారు చేసుకోవచ్చు. లంచ్ బాక్స్ లోకి, అల్పాహారంగా తీసుకోవడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. వీటిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. జొన్నపిండితో రుచిగా, మెత్తగా ఉండే పరోటాలను ఎలా తయారు … Read more









