Diet In Fever : జ్వరం వచ్చి తగ్గిందా.. అయితే ఈ ఆహారాలను ఎట్టి పరిస్థితిలోనూ కొద్ది రోజులు తినకూడదు..!
Diet In Fever : మనల్ని ఇబ్బంది పెట్టే వివిధ రకాల అనారోగ్య సమస్యలల్లో జ్వరం కూడా ఒకటి. వైరస్, బ్యాక్టీరియాల వల్ల వచ్చే ఈ జ్వరం అంత ప్రమాదకరం కాకపోయినా మనల్ని అస్వస్థతకు గురి చేస్తుంది. తలనొప్పి, నీరసం, నొప్పులు, ఆకలిలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. తగిన విశ్రాంతి, మందులు తీసుకోవడం వల్ల జ్వరం త్వరగా తగ్గిపోతుంది. అయితే మందులతో పాటు జ్వరం వచ్చినప్పుడు మనం తీసుకునే ఆహార విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం … Read more









