Beans Curry : బీన్స్ కర్రీ తయారీ ఇలా.. ఇష్టం లేని వారు సైతం లాగించేస్తారు..!
Beans Curry : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో బీన్స్ కూడా ఒకటి. బీన్స్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని వివిధ రకాల వంటకాల్లో వాడడంతో పాటుగా బీన్స్ తో కూడా అనేక రకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. బీన్స్ తో చేసుకోదగిన వంటకాల్లో బీన్స్ కర్రీ కూడా ఒకటి. దేనితో తినడానికైనా ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. కింద చెప్పిన విధంగా చేసే ఈ బీన్స్ కర్రీని బీన్స్ తినని … Read more









