Soaked Raisins : నాన‌బెట్టిన కిస్మిస్‌ల‌ను రోజూ ఉద‌యాన్నే తింటే క‌లిగే అద్భుత‌మైన లాభాలివే..!

Soaked Raisins : మ‌నం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో ఎండుద్రాక్ష కూడా ఒక‌టి. ఎండుద్రాక్ష చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. ముఖ్యంగా పిల్ల‌లు మ‌రింత ఇష్టంగా తింటార‌ని చెప్ప‌వ‌చ్చు. అలాగే మ‌నం వివిధ ర‌కాల తీపి ప‌దార్థాల త‌యారీలో కూడా వీటిని విరివిగా ఉప‌యోగిస్తూ ఉంటాము. ఎండుద్రాక్ష రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంది. వీటిలో ఎన్నో పోష‌కాలు, … Read more

Plain Biryani : ఏం వండాలో తెలియ‌న‌ప్పుడు ఇలా సింపుల్‌గా ప్లెయిన్ బిర్యానీ చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Plain Biryani : మ‌న‌కు ఫంక్ష‌న్ ల‌లో వ‌డ్డించే వంట‌కాల్లో ప్లేయిన్ బిర్యానీ కూడా ఒక‌టి. దీనినే సింపుల్ బిర్యానీ అని కూడా అంటూ ఉంటారు. సింపుల్ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. వెజ్, నాన్ వెజ్ వంట‌కాల‌తో తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. ఈ సింపుల్ బిర్యానీని మ‌నం కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం చాలా తేలిక‌. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లోఇలా సింపుల్ బిర్యానీని త‌యారు … Read more

Garlic For Weight Loss : వెల్లుల్లితో బ‌రువు త‌గ్గ‌డం ఎలా.. ఈ 8 మెథ‌డ్స్‌ను ఫాలో అవ్వండి..!

Garlic For Weight Loss : నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మంది అధిక బ‌రువుతో బాధ‌పడుతున్నారు. మారిన మ‌న జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లే ఈ స‌మ‌స్య బారిన ప‌డ‌డానికి ప్ర‌ధాన కార‌ణం. వ్యాయామం చేయ‌క‌పోవ‌డం, జంక్ ఫుడ్ ను, నూనెలో వేయించిన ప‌దార్థాలను ఎక్కువ‌గా తీసుకోవ‌డం వంటి వివిధ కార‌ణాల చేత మ‌న‌లో చాలా మంది వ‌య‌సుతో సంబంధం లేకుండా అధిక బ‌రువు బారిన ప‌డుతున్నారు. అధిక బ‌రువు మ‌న శ‌రీరానికి ఏ మాత్రం … Read more

Rayalaseema Pachi Mirchi Pappu : రాయ‌ల‌సీమ స్పెష‌ల్ ప‌చ్చిమిర్చి ప‌ప్పు.. త‌యారీ ఇలా.. టేస్ట్ చూస్తే వ‌ద‌ల‌రు..!

Rayalaseema Pachi Mirchi Pappu : రాయ‌ల‌సీమ ప‌చ్చిమిర్చి ప‌ప్పు.. రాయ‌లసీమ స్పెష‌ల్ అయిన ఈ వంట‌కం చాలా రుచిగా ఉంటుంది. ఎండుకారం వేయ‌కుండా, చింత‌పండు వేయ‌కుండా ప‌చ్చిమిర్చితో చేసే ఈ ప‌ప్పు చాలా రుచిగా ఉంటుంది. అన్నం, జొన్న రొట్టె, చ‌పాతీ, పుల్కా వంటి వాటితో తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. ఈ ప‌ప్పును త‌యారు చేసుకోవ‌డం కూడా చాలా సుల‌భం. ఒక్క‌సారి రుచి చూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదే ప‌ప్పు కావాలంటారు. ఎంతో … Read more

Foods For Fatty Liver : ఇది లివ‌ర్‌ను క్లీన్ చేసి పెడుతుంది.. అస‌లు మిస్ చేయ‌కండి..!

Foods For Fatty Liver : నేటి త‌రుణంలో మ‌న‌ల్ని వేధించే అనారోగ్య స‌మస్య‌ల‌ల్లో ఫ్యాటీ లివ‌ర్ కూడా ఒక‌టి. ఉండాల్సిన బ‌రువు కంటే 10 నుండి 15 కిలోలు ఎక్కువ బ‌రువు ఉన్న‌వారిలో ఈ స‌మ‌స్య వ‌స్తుంది. మారిన మ‌న జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లే ఈ స‌మస్య‌కు ప్ర‌ధాన కార‌ణం. ఫ్యాటీ లివ‌ర్ స‌మ‌స్య‌ను నిర్ల‌క్ష్యం చేసే కొద్ది భ‌విష్య‌త్తులో మ‌నం అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. ఫ్యాటీ లివ‌ర్ కార‌ణంగా కాలేయంలో … Read more

Moong Dal Pakoda : పెస‌ర‌ప‌ప్పుతో మూంగ్ దాల్ ప‌కోడా.. ఇలా చేయండి.. టేస్టీగా ఉంటుంది..!

Moong Dal Pakoda : మ‌నం పెస‌ర‌ప‌ప్పుతో కూర‌లు, ప‌ప్పు, సాంబార్ వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటాము. పెస‌ర‌పప్పుతో చేసే వంట‌కాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. ఈ వంట‌కాలే కాకుండా పెస‌ర‌ప‌ప్పుతో చిరుతిళ్ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. పెస‌ర‌ప‌ప్పుతో చేసే చిరుతిళ్లల్లో పెస‌ర‌ప‌ప్పు ప‌కోడా కూడా ఒక‌టి. అల్పాహారంగా మ‌రియు స్నాక్స్ గా తీసుకోవ‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. ఈ ప‌కోడాల‌ను త‌యారు చేసుకోవ‌డం కూడా … Read more

Iodine Deficiency Symptoms : ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే మీలో అయోడిన్ లోపించింద‌ని అర్థం..!

Iodine Deficiency Symptoms : మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల్లో అయోడిన్ కూడా ఒక‌టి. థైరాయిడ్ గ్రంథి ప‌నితీరును మెరుగుప‌ర‌చ‌డంలో, థైరాయిడ్ గ్రంథి త‌న విధుల‌ను స‌క్ర‌మంగా నిర్వ‌ర్తించేలా చేయ‌డంలో అయోడిన్ మ‌న శ‌రీరానికి ఎంతో అవ‌స‌రం. కానీ నేటి త‌రుణంలో మారిన ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా మ‌న‌లో చాలా మంది అయోడిన్ లోపంతో బాధ‌ప‌డుతున్నారు. శ‌రీరంలో అయోడిన్ లోపించ‌డం వ‌ల్ల మ‌నం థైరాయిడ్ స‌మ‌స్య బారిన ప‌డే అవ‌కాశం ఉంది. ఈ స‌మ‌స్య బారిన ఒక్క‌సారి … Read more

Bendakaya Masala Curry : బెండ‌కాయ మ‌సాలా క‌ర్రీని ఇలా చేయండి.. అన్నం, చ‌పాతీల్లో తింటే సూప‌ర్‌గా ఉంటుంది..!

Bendakaya Masala Curry : బెండ‌కాయ‌ల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. బెండ‌కాయ‌ల‌తో చేసుకోద‌గిన వంట‌కాల్లో మ‌సాలా క‌ర్రీ కూడా ఒక‌టి. బెండ‌కాయ మ‌సాలా క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేసుకోవ‌డం కూడా చాలా సుల‌భం. అన్నం, చపాతీ, బిర్యానీ, పులావ్ వంటి వాటిలోకి కూడా ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. బ్యాచిల‌ర్స్, వంట‌రాని వారు కూడా ఈ క‌ర్రీని సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. బెండ‌కాయ‌ల‌తో త‌రుచూ చేసే వంట‌కాల కంటే … Read more

Bitter Foods : చేదుగా ఉండే ఈ 10 ఆహారాల‌ను తీసుకోండి.. చెప్ప‌లేన‌న్ని లాభాలు క‌లుగుతాయి..!

Bitter Foods : మ‌న శ‌రీరం ఆరోగ్యంగా ఉండాల‌ని మ‌నం అనేక ర‌కాల ఆహారాలన తీసుకుంటూ ఉంటాము. మ‌నం తీసుకునే ఆహార ప‌దార్థాలు ఒక్కొక్క‌టి ఒక్కో రుచిని క‌లిగి ఉంటాయి. ప్ర‌తి ఆహార ప‌దార్థం కూడా రుచిగా ఉండాల్సిన అవ‌స‌రం లేదు. చేదుగా, వ‌గ‌రుగా ఉండే ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు. చేదుగా ఉండే ఆహారాలు కూడా అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను క‌లిగి ఉంటాయి. ఇవి మ‌న శ‌రీర శ్రేయ‌స్సుకు ఎంత‌గానో … Read more

Thotakura Vellulli Karam Vepudu : తోట‌కూర వెల్లుల్లి కారం వేపుడు ఇలా చేయండి.. అన్నంలో తింటే టేస్టీగా ఉంటుంది..!

Thotakura Vellulli Karam Vepudu : తోట‌కూర‌.. మ‌నం ఆహారంగా తీసుకునే ఆకుకూర‌ల‌ల్లో ఇది కూడా ఒక‌టి. తోట‌కూర‌లో ఎన్నో పోష‌కాలు అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. తోట‌కూర‌ను తీసుకోవ‌డం వ‌ల్ల రక్త‌హీన‌త తగ్గుతుంది. ఎముక‌లు ధృడంగా త‌యార‌వుతాయి. జీర్ణ‌శ‌క్తి మెరుగుప‌డుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య త‌గ్గుతుంది. ఇలా అనేక ర‌కాలుగా తోట‌కూర మ‌న ఆరోగ్యానికి మేలు చేస్తుంది. తోట‌కూర‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో తోట‌కూర వెల్లుల్లి కారం కూడా ఒక‌టి. వెల్లుల్లికారం వేసి చేసే ఈ … Read more