Foods For Fatty Liver : ఇది లివర్‌ను క్లీన్ చేసి పెడుతుంది.. అసలు మిస్ చేయకండి..!
Foods For Fatty Liver : నేటి తరుణంలో మనల్ని వేధించే అనారోగ్య సమస్యలల్లో ఫ్యాటీ లివర్ కూడా ఒకటి. ఉండాల్సిన బరువు కంటే 10 నుండి 15 కిలోలు ఎక్కువ బరువు ఉన్నవారిలో ఈ సమస్య వస్తుంది. మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్లే ఈ సమస్యకు ప్రధాన కారణం. ఫ్యాటీ లివర్ సమస్యను నిర్లక్ష్యం చేసే కొద్ది భవిష్యత్తులో మనం అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. ఫ్యాటీ లివర్ కారణంగా కాలేయంలో … Read more









