Thotakura Vellulli Karam Vepudu : తోటకూర వెల్లుల్లి కారం వేపుడు ఇలా చేయండి.. అన్నంలో తింటే టేస్టీగా ఉంటుంది..!
Thotakura Vellulli Karam Vepudu : తోటకూర.. మనం ఆహారంగా తీసుకునే ఆకుకూరలల్లో ఇది కూడా ఒకటి. తోటకూరలో ఎన్నో పోషకాలు అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. తోటకూరను తీసుకోవడం వల్ల రక్తహీనత తగ్గుతుంది. ఎముకలు ధృడంగా తయారవుతాయి. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. మలబద్దకం సమస్య తగ్గుతుంది. ఇలా అనేక రకాలుగా తోటకూర మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. తోటకూరతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో తోటకూర వెల్లుల్లి కారం కూడా ఒకటి. వెల్లుల్లికారం వేసి చేసే ఈ … Read more









