Plain Biryani : ఏం వండాలో తెలియనప్పుడు ఇలా సింపుల్‌గా ప్లెయిన్ బిర్యానీ చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!
Plain Biryani : మనకు ఫంక్షన్ లలో వడ్డించే వంటకాల్లో ప్లేయిన్ బిర్యానీ కూడా ఒకటి. దీనినే సింపుల్ బిర్యానీ అని కూడా అంటూ ఉంటారు. సింపుల్ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. వెజ్, నాన్ వెజ్ వంటకాలతో తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. ఈ సింపుల్ బిర్యానీని మనం కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా తేలిక. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లోఇలా సింపుల్ బిర్యానీని తయారు … Read more









