Rayalaseema Pachi Mirchi Pappu : రాయలసీమ స్పెషల్ పచ్చిమిర్చి పప్పు.. తయారీ ఇలా.. టేస్ట్ చూస్తే వదలరు..!
Rayalaseema Pachi Mirchi Pappu : రాయలసీమ పచ్చిమిర్చి పప్పు.. రాయలసీమ స్పెషల్ అయిన ఈ వంటకం చాలా రుచిగా ఉంటుంది. ఎండుకారం వేయకుండా, చింతపండు వేయకుండా పచ్చిమిర్చితో చేసే ఈ పప్పు చాలా రుచిగా ఉంటుంది. అన్నం, జొన్న రొట్టె, చపాతీ, పుల్కా వంటి వాటితో తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. ఈ పప్పును తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇదే పప్పు కావాలంటారు. ఎంతో … Read more









