Sleeping On Stomach : బోర్లా పడుకుంటే ఏం జరుగుతుందో తెలుసా..? 100 రోగాలను 7 రోజుల్లో నయం చేసుకోవచ్చు..?
Sleeping On Stomach : మనం రోజూ నిద్రించేటప్పుడు వివిధ భంగిమల్లో నిద్రపోతూ ఉంటాము. కొందరు నిటారుగా, కొందరు ఎడమవైపు తిరిగి, మరికొందరు కుడివైపు తిరిగి నిద్రపోతూ ఉంటారు. అయితే చాలా తక్కువ మంది మాత్రమే బోర్లా పడుకుంటూ ఉంటారు. బోర్లా పడుకోవడం వల్ల కొంత అసౌకర్యంగా ఉంటుంది. శ్వాస ఆడనట్టుగా ఉండడంతో పాటు పొట్ట ఉన్నవారికి ఇలా పడుకోవడం వల్ల మరింత అసౌకర్యంగా ఉంటుంది. కనుక చాలా తక్కువ మంది బోర్లా పడుకుంటూ ఉంటారు. అయితే…