Cauliflower Masala Curry : కాలిఫ్లవర్ మసాలా కర్రీ ఇలా చేయండి.. రుచి చూస్తే ఏమీ మిగల్చరు..!
Cauliflower Masala Curry : మనం క్యాలీప్లవర్ తో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. క్యాలీప్లవర్ తో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. తరుచూ ఒకేరకం వంటకాలు కాకుండా క్యాలీప్లవర్ తో మనం రుచిగా క్యాలీప్లవర్ మసాలా కర్రీని కూడా తయారు చేసుకోవచ్చు. అన్నం, చపాతీ, రోటీ, పులావ్ వంటి వాటితో తినడానికి ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. క్యాలీప్లవర్ ను తినని వారు…