Thyroid : ఈ 10 రకాల ఫుడ్స్‌ను తరచూ తీసుకోండి.. థైరాయిడ్ అన్న సమస్యే ఉండదు..!
Thyroid : మన శరీరంలో ఉండే ముఖ్యమైన గ్రంథుల్లో థైరాయిడ్ గ్రంథి కూడా ఒకటి. థైరాయిడ్ గ్రంథి గొంతు భాగంలో సీతాకోకచిలుక ఆకారంలో ఉంటుంది. థైరాయిడ్ గ్రంథి మన శరీరంలో ముఖ్యమైన విధులను నిర్వర్తిస్తుంది. హార్మోన్లను ఉత్పత్తి చేయడంలో, జీవక్రియ సక్రమంగా జరిగేలా చేయడంలో, శక్తి స్థాయిలను నియంత్రించడం వంటి ముఖ్యమైన పనులను థైరాయిడ్ గ్రంథి నిర్వర్తిస్తుంది. కానీ మనలో చాలా మంది థైరాయిడ్ గ్రంథికి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు. థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయక అనేక…