Roasted Chana : వేయించిన శనగలను రోజూ తినాలి.. ఎందుకో తెలిస్తే వెంటనే తినడం మొదలు పెడతారు..!
Roasted Chana : శనగలతో పాటు మనం కాల్చిన శనగలు అనగా పుట్నాల పప్పును కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. పుట్నాల పప్పుతో రకరకాల చిరుతిళ్లు, అల్పాహారాల్లోకి చట్నీలను తయారు చేస్తూ ఉంటాము. పుట్నాల పప్పుతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటిని చాలా మంది ఇష్టంగా కూడా తింటూ ఉంటారు. ఇక పుట్నాల పప్పును అలాగే వీటితో చేసిన వంటకాలను తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చని నిపుణులు…