Watermelon Seeds : మటన్, చికెన్‌లకు బదులుగా రూ.10 పెట్టి వీటిని కొని తెచ్చి తినండి.. కొండంత బలం వస్తుంది..!
Watermelon Seeds : ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది నీరసం, బలహీనత వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఆహారాన్ని తీసుకున్నప్పటికి చాలా మంది ఈసమస్యతో బాధపడుతున్నారు. నీరసం వచ్చిందంటే చాలు చాలా మంది బలమైన ఆహారాన్ని తీసుకోవాలని చెబుతూ ఉంటారు. బలమైన ఆహారం అనగానే మనలో చాలా మందికి ముందుగా గుర్తుకు వచ్చేది మాంసం, గుడ్లు, చేపలే. ఇవి బలమైన ఆహారమే కానీ నేటి తరుణంలో ఇవి చాలా ఖర్చుతో కూడుకున్నవి. అందరూ వీటిని కొనుగోలు చేసి…