Soaked Almonds : ఈ 10 లాభాల గురించి తెలిస్తే నానబెట్టిన బాదంపప్పులను ఇప్పుడే తినడం మొదలు పెడతారు..!
Soaked Almonds : మనం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో బాదంపప్పు కూడా ఒకటి. బాదంపప్పు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. అనేక రకాల తీపి వంటకాల తయారీలో కూడా బాదంపప్పును వాడుతూ ఉంటాము. బాదంపప్పులో అనేక రకాల పోషకాలు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. అయితే వీటిని నేరుగా తీసుకోవడానికి బదులుగా ఈ బాదంపప్పును నానబెట్టి వాటిపై ఉండే పొట్టును తీసేసి…