Exercise : వ్యామాయం చేసేందుకు అనువైన సమయం ఏది..?
Exercise : బరువు తగ్గడానికి, ఫిట్ గా , ఆరోగ్యంగా ఉండడానికి మనలో చాలా మంది రోజూ వ్యాయామం చేస్తూ ఉంటారు. వ్యాయామం చేయడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. చక్కటి ఆరోగ్యాన్ని అందించడంలో వ్యాయామం మనకు ఎంతగానో సహాయపడుతుంది. వ్యాయామం చేయడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీర బరువు అదుపులో ఉంటుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బీపీ, షుగర్ వంటి వ్యాధులు అదుపులో ఉంటాయి. మానసిక…