Poha Bread Vada : బ్రెడ్, అటుకులు కలిపి ఇలా వడలను చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటాయి..!
Poha Bread Vada : బ్రెడ్ పోహ వడలు.. అటుకులు, బ్రెడ్ కలిపి చేసే ఈ వడలు చాలా రుచిగా ఉంటాయి. చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. అల్పాహారంగా, స్నాక్స్ గా తీసుకోవడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. ఇంటికి అతిథులు వచ్చినప్పుడు అప్పటికప్పుడు వీటిని తయారు చేసి పెట్టవచ్చు. వీటిని కేవలం 10 నుండి 15 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే ఈ బ్రెడ్ పోహ వడలను ఎలా తయారు చేసుకోవాలి…..