Room Heater : రూమ్ హీటర్‌ను అతిగా వాడుతున్నారా.. అయితే జాగ్రత్త..!
Room Heater : చలికాలంలో ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉంటాయి. దీంతో చలి నుండి రక్షించుకోవడానికి మనలో చాలా మంది గదిలో హీటర్లను ఉంచుతూ ఉంటారు. ఇలా గదిలో హీటర్లను ఉంచడం వల్ల ఉష్ణోగ్రత పెరుగుతుంది. చలి నుండి మనకు రక్షణ లభిస్తుంది. హీటర్లను వాడడం వల్ల మనకు చలి నుండి చక్కటి ఉపశమనం కలుగుతుంది. అయితే అతిగాహీటర్లను వాడడం వల్ల మనం అనేక దుష్ప్రభావాలను ఎదుర్కొవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. హీటర్లను ఉపయోగించడం వల్ల ముఖ్యంగా…