Women Fitness : పురుషుల కన్నా స్త్రీలు ఏం చేసినా బరువు ఎందుకు తగ్గలేకపోతుంటారు..?
Women Fitness : స్త్రీ మరియు పురుషుడి శరీరతత్వంలో అనేక వ్యత్యాసాలు ఉంటాయి. ఇది మనందరికి తెలిసిందే. వాటిలో బరువు పెరగడం, తగ్గడం కూడా ఒకటి. పురుషులతో పోల్చినప్పుడు స్త్రీలు త్వరగా బరువు పెరుగుతారు. అలాగే బరువు తగ్గే విషయంలో కూడా ఈ వ్యత్యాసం ఉంటుంది. బరువు తగ్గడానికి పురుషుల కంటే స్త్రీలు ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. బరువు పెరగడం ఇద్దరికి కూడా హానికరమే. వయసు, ఎత్తును బట్టి బరువు ఉండాలి. అయితే కొన్ని సందర్భాల్లో మనకు…