Verushenaga Pappula Pachadi : వేరుశెనగ పప్పుల పచ్చడిని ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!
Verushenaga Pappula Pachadi : మనం పల్లీలతో రకరకాల పచ్చళ్లను తయారు చేస్తూ ఉంటాము. పల్లీలతో చేసే పచ్చళ్లు చాలా రుచిగా ఉంటాయి. చాలా సులభంగా, చాలా తక్కువ సమయంలో వీటిని తయారు చేసుకోవచ్చు. పల్లీలతో చేసుకోదగిన రుచికరమైన పచ్చళ్లల్లో పల్లి పచ్చడి కూడా ఒకటి. కింద చెప్పిన విధంగా చేసే పల్లి పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. అన్నం, అల్పాహారాలు, రాగి సంగటి వంటి వాటితో ఈ పచ్చడిని తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ…