Dosakaya Roti Pachadi : దోసకాయ రోటి పచ్చడి ఇలా చేయండి.. అన్నంలో నెయ్యితో తింటే సూపర్‌గా ఉంటుంది..!
Dosakaya Roti Pachadi : మనం పచ్చడి చేసుకోదగిన కూరగాయల్లో దొండకాయలు కూడా ఒకటి. దొండకాయలతో కూర, వేపుడు వంటి వాటితో పాటు మనం పచ్చడిని కూడా తయారు చేస్తాము. దొండకాయ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. వేడి వేడి అన్నంలో దొండకాయ పచ్చడి, నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగాఉంటుంది. అలాగే ఈ పచ్చడిని ఒక్కొక్కరు ఒక్కోవిధంగా తయారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా చేసే దొండకాయ…