Sugar : చక్కెర వాడాల్సిన పనిలేదు.. తియ్యగా ఉండేందుకు వీటిని కూడా వాడవచ్చు..!
Sugar : మనలో చాలా మంది పంచదారతో చేసిన తీపి వంటకాలను ఇష్టంగా తింటూ ఉంటారు. పంచదారతో చేసే ఈ తీపి వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ వీటిని ఇష్టంగా తింటారు. అయితే పంచదారను ఎక్కువగా వాడడం వల్ల మనం వివిధ రకాల అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. అలాగే పంచదారలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇది త్వరగా రక్తంలో కలిపి చక్కెర స్థాయిలను పెంచుతుంది. కనుక…