Tomato Pulusu : టమాటా పులుసు ఇలా చేయండి.. అన్నంలో కలిపి తింటే వహ్వా అంటారు..!
Tomato Pulusu : టమాట పులుసు.. టమాటాలతో చేసే ఈ పులుసు కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు. సమయం తక్కువగా ఉన్నప్పుడు, ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా టమాట పులుసును తయారు చేసి తీసుకోవచ్చు. దీనిని తయారు చేసుకోవడం చాలా సులభం. చాలా తక్కువ సమయంలో చాలా సులభంగా ఈ పులుసును తయారు చేసుకోవచ్చు. తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉండే టమాట పులుసును ఎలా…