Malai Puri : మలై పూరీని ఇలా 15 నిమిషాల్లో ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు..!
Malai Puri : మలైపూరీ.. మనకు స్వీట్ షాపుల్లో, రోడ్ల పక్కన బండ్ల మీద ఇది లభిస్తూ ఉంటుంది. మలై పూరీ చాలా రుచిగా ఉంటుంది. నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత రుచిగా, కమ్మగా ఉండే ఈ స్వీట్ ను చాలా మంది ఇష్టంగా తింటారు. ఈ మలైపూరీని మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. అయితే దీనిని తయారు చేయడం కొద్దిగా శ్రమతో, సమయంతో కూడిన పని చెప్పవచ్చు. అయితే ఎటువంటి శ్రమ లేకుండా అప్పటికప్పుడు ఇన్…