Black Garlic : మీకు నల్ల వెల్లుల్లి తెలుసా.. దీంతో ఎలాంటి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయంటే..?
Black Garlic : మనం వంట్లలో వెల్లుల్లిని వాడుతూ ఉంటాము. వెల్లుల్లిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. మనం సాధారణంగా వాడే వెల్లుల్లి తెలుపు రంగులో ఉంటుంది. ఇది మనందరికి తెలిసిందే. కానీ నల్ల వెల్లుల్లి గురించి మనలో చాలా మందికి తెలియదు. ఇది ఒక కూడా ఒక సాధారణమైన వెల్లుల్లే. ఇది చూడడానికి నల్లగా ఉంటుంది. మనం వాడే వెల్లుల్లిని పులియబెట్టి దీనిని తయారు చేస్తారు. కిణ్వ ప్రక్రియ ద్వారా నల్ల…