Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home food

Semiya Rava Dosa : సేమియాతో ఇలా ర‌వ్వ దోశ‌ల‌ను వేశారా.. ఎంతో రుచిగా ఉంటాయి..!

D by D
December 26, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Semiya Rava Dosa : సేమియా ర‌వ్వ దోశ.. సేమియా, ర‌వ్వ క‌లిపి చేసే ఈ దోశ చాలా రుచిగా ఉంటుంది. అలాగే దీనిని అప్ప‌టిక‌ప్పుడు ఇన్ స్టాంట్ గా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ దోశ చాలా రుచిగా, క్రిస్పీగా ఉంటుంది. ఉద‌యం పూట సమ‌యం త‌క్కువ‌గా ఉన్న వారు అప్ప‌టిక‌ప్పుడు ఈ దోశ‌ను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. పప్పు నాన‌బెట్టి, పిండి రుబ్బే అవ‌స‌రం లేకుండా సేమియా ర‌వ్వ దోశ‌ను ఇన్ స్టాంట్ గా ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

సేమియా ర‌వ్వ దోశ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బియ్యంపిండి – అర క‌ప్పు, మైదాపిండి – అర క‌ప్పు, వేయించిన సేమియా – అర క‌ప్పు, ఉప్మా ర‌వ్వ – అర క‌ప్పు, చిన్న‌గా త‌రిగిన క‌రివేపాకు – ఒక రెమ్మ‌, త‌రిగిన అల్లం – ఒక టీ స్పూన్, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, మిరియాల పొడి – అర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, పెరుగు – అర క‌ప్పు, నీళ్లు – త‌గిన‌న్ని.

Semiya Rava Dosa recipe very tasty breakfast to make
Semiya Rava Dosa

సేమియా ర‌వ్వ దోశ త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో బియ్యంపిండిని తీసుకోవాలి. త‌రువాత మిగిలిన ప‌దార్థాల‌న్నీ వేసి క‌ల‌పాలి. తరువాత త‌గిన‌న్ని నీళ్లు పోసుకుంటూ పిండిని ప‌లుచ‌గా క‌లుపుకోవాలి. త‌రువాత స్ట‌వ్ మీద పెనాని ఉంచి వేడి చేయాలి. పెనం వేడ‌య్యాక నీటిని చ‌ల్లి తుడుచుకోవాలి. త‌రువాత దీనిపై సేమియాను చ‌ల్లుకోవాలి. త‌రువాత దీనిపై గంటెతో పిండిని తీసుకుని వేసుకోవాలి. ఇలార‌వ్వ దోశ‌ను వేసుకున్న త‌రువాత నూనె వేసి కాల్చుకోవాలి. దోశ ఒక‌వైపు ఎర్ర‌గా కాలిన త‌రువాత ప్లేట్ లోకి తీసుకుని చ‌ట్నీతో స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే సేమియా ర‌వ్వ దోశ త‌యార‌వుతుంది. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Tags: Semiya Rava Dosa
Previous Post

Palak Paneer Rice : చాలా త్వ‌ర‌గా అయ్యే పాల‌క్ ప‌నీర్ రైస్‌.. ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Next Post

Herbs For Hair Growth : జుట్టు వేగంగా పెర‌గాల‌ని కోరుకుంటున్నారా.. అయితే ఈ మూలిక‌ల‌ను ట్రై చేయండి..!

Related Posts

హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

September 26, 2025
ఆధ్యాత్మికం

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

September 26, 2025
ఆధ్యాత్మికం

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

September 25, 2025
వినోదం

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

September 25, 2025
ఆధ్యాత్మికం

మీ ఇంట్లోకి ఇలాంటి పక్షులు వస్తున్నాయా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!!

September 24, 2025
హెల్త్ టిప్స్

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

September 23, 2025

POPULAR POSTS

food

Paneer Mushroom Dum Biryani : ప‌నీర్‌, మ‌ష్రూమ్ ద‌మ్ బిర్యానీ.. ఇలా చేసి చూడండి.. ఎంతో బాగుంటుంది..!

by D
March 12, 2023

...

Read more
food

Mushroom Pulao : పుట్ట‌గొడుగుల‌తో పులావ్‌ను ఇలా చేస్తే.. ఒక్క ముద్ద ఎక్కువే తింటారు.. ఎంతో రుచిగా ఉంటుంది..!

by Editor
February 9, 2023

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
హెల్త్ టిప్స్

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

by Admin
September 23, 2025

...

Read more
చిట్కాలు

ద‌గ్గును వెంట‌నే తగ్గించే స‌హ‌జ ‌సిద్ధ‌మైన అత్యుత్త‌మ ఇంటి చిట్కాలు..!

by Admin
March 26, 2025

...

Read more
పోష‌కాహారం

పోషకాల గ‌ని న‌లుపు రంగు కిస్మిస్ పండ్లు.. వీటిని తింటే ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయంటే..?

by Admin
July 6, 2021

...

Read more
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.