Semiya Rava Dosa : సేమియాతో ఇలా రవ్వ దోశలను వేశారా.. ఎంతో రుచిగా ఉంటాయి..!
Semiya Rava Dosa : సేమియా రవ్వ దోశ.. సేమియా, రవ్వ కలిపి చేసే ఈ దోశ చాలా రుచిగా ఉంటుంది. అలాగే దీనిని అప్పటికప్పుడు ఇన్ స్టాంట్ గా తయారు చేసుకోవచ్చు. ఈ దోశ చాలా రుచిగా, క్రిస్పీగా ఉంటుంది. ఉదయం పూట సమయం తక్కువగా ఉన్న వారు అప్పటికప్పుడు ఈ దోశను తయారు చేసి తీసుకోవచ్చు. పప్పు నానబెట్టి, పిండి రుబ్బే అవసరం లేకుండా సేమియా రవ్వ దోశను ఇన్ స్టాంట్ గా ఎలా … Read more









