Tilapia Fish Fry : తిలాపియా చేపల వేపుడు.. ఇలా చేయండి.. నోట్లో నీళ్లూరడం ఖాయం..!
Tilapia Fish Fry : తిలాపియా చేపలు.. మనం ఆహారంగా తీసుకునే చేపలల్లో ఇది కూడా ఒకటి. ఈ చేపలు చిన్నగా ఉంటాయి. వీటితో ఎక్కువగా ఫ్రై చేసి తీసుకుంటూ ఉంటారు. తిలిపియా చేపలతో చేసే ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. తిలాపియా చేపలతో ఫ్రై చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. సైడ్ డిష్ గా తీసుకోవడానికి, స్నాక్స్ గా తీసుకోవడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. ఈ ఫ్రైను తయారు చేసుకోవడం చాలా సులభం. తిలాపియా…