Kaju Paneer : రెస్టారెంట్లలో లభించే కాజు పనీర్.. ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు..!
Kaju Paneer : మనకు ధాబాలల్లో లభించే పనీర్ వెరైటీలల్లో కాజు పనీర్ కర్రీ కూడా ఒకటి. ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. రోటీ, చపాతీ, నాన్, బటర్ నాన్ వంటి వాటితో తినడానికి ఈ కర్రీ చాలా చక్కగా ఉంటుంది. చాలా మంది ఈ కర్రీని ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ కర్రీని ఇంట్లో మనం కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో ఇలా ఇంట్లోనే కాజు…