How To Use Nutmeg : జాజికాయలను ఇలా వాడండి చాలు.. చెప్పలేనన్ని లాభాలు కలుగుతాయి..!
How To Use Nutmeg : మన వంటింట్లో ఉండే సుగంధ ద్రవ్యాల్లో జాజికాయ కూడా ఒకటి. ఇది మనందరికి తెలిసిందే. మసాలా వంటకాల్లో దీనిని ఎక్కువగా వాడుతూ ఉంటాము. జాజికాయ వంటలకు చక్కటి రుచిని తీసుకు రావడంలో ఎంతగానో సహాయపడుతుంది. అలాగే జాజికాయ మన ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. దీనిలో ఎన్నో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఆయుర్వేదంలో కూడా జాజికాయను ఎన్నో అనారోగ్య సమస్యలకు ఔషధంగా ఉపయోగిస్తారు. దీనిత కషాయాన్ని చేసి…