Pakam Puri : పాకం పూరీలను ఈ పద్ధతిలో చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటాయి..!
Pakam Puri : మన తెలుగు వారి తీపి వంటకాల్లో పాకం పూరీలు కూడా ఒకటి. పాకం పూరీలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. తీపి తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు వీటిని తయారు చేసి తీసుకోవచ్చు. పాకం పూరీలను తయారు చేసుకోవడం చాలా సులభం. ఎవరైనా వీటిని సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా, కమ్మగా ఉండే ఈ పాకం పూరీలను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న…