Janthikalu : ఎంతో రుచిగా కరకరలాడేలా జంతికలను ఇలా చేయండి.. అందరూ ఇష్టంగా తింటారు..!
Janthikalu : మనం బియ్యంపిండితో రకరకాల పిండి వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. బియ్యంపిండితో చేసుకోదగిన పిండి వంటకాల్లో జంతికలు కూడా ఒకటి. ఇవి చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అలాగే మనం వివిధ రుచుల్లో ఈ జంతికలను తయారు చేస్తూ ఉంటాము. కింద చెప్పిన విధంగా చేసే జంతికలు కూడా చాలా రుచిగా ఉంటాయి. అలాగే క్రిస్పీగా ఉంటాయి. వీటిని తయారు చేసుకోవడం చాలా సులభం. మరింత రుచిగా, క్రిస్పీగా…