Swelling In Feet : తరచూ పాదాల్లో నీరు వచ్చి వాపులు కనిపిస్తున్నాయా..? అయితే ఈ విషయాలను తెలుసుకోవాల్సిందే.. లేదంటే ప్రమాదం..!
Swelling In Feet : మనల్ని వేధించే వివిధ రకాల ఆరోగ్య సమస్యల్లో పాదాల వాపు సమస్య కూడా ఒకటి. దీనినే పెరిఫెరల్ ఎడెమా అని అంటారు. అనేక కారణాల చేత పాదాల్లో వాపు వస్తూ ఉంటుంది. కొన్ని సార్లు ఈ సమస్య దానంతట అదే తగ్గిపోతుంది. కానీ కొన్నిసార్లు మాత్రం తగ్గదు. చాలా మంది ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు కానీ పాదాల్లో వాపు సమస్యను అన్ని పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యంగా తీసుకోకూడదు. ఎక్కువ…