Fish Biryani : రెస్టారెంట్లలో అందించే ఫిష్ బిర్యానీ.. ఇంట్లోనే ఇలా సులభంగా చేసేయండి..!
Fish Biryani : మనం చేపలను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. వీటితో రకరకాల వెరైటీ వంటకాలను తయారు చేసి తీసుకుంటూ ఉంటాము. చేపలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో ఫిష్ ధమ్ బిర్యానీ కూడా ఒకటి. ఇది చాలా రుచిగా ఉంటుంది. మనకు ఎక్కువగా రెస్టారెంట్ లలో లభిస్తుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఫంక్షన్ లల్లో కూడా దీనిని వడిస్తూ ఉంటారు. ఈ ఫిష్ బిర్యానీని రెస్టారెంట్ స్టైల్ లో మనం ఇంట్లో కూడా…