Veg Frankie Roll : బేకరీలలో లభించే వెజ్ ఫ్రాంకీ రోల్స్.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవచ్చు..!
Veg Frankie Roll : వెజ్ ఫ్రాంకీ.. మనం వివిధ రుచుల్లో వీటిని తయారు చేస్తూ ఉంటాము. కింద చెప్పిన విధంగా తయారు చేసే వెజ్ ఫ్రాంకీ కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం చాలా తేలిక. పిల్లలు దీనిని ఎంతో ఇష్టంగా తింటారని చెప్పవచ్చు. లంచ్ బాక్స్ లోకి, స్నాక్స్ గా తీసుకోవడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. ఒకటి తింటే చాలు కడుపు నిండి పోతుంది. ఎంతో రుచిగా, కమ్మగా ఉండే…