Jaggery And Coconut Burfi : కొబ్బరి, బెల్లంతో మెత్తని స్వీట్‌ను ఇలా చేయండి.. రుచి చూస్తే మళ్లీ కావాలంటారు..!
Jaggery And Coconut Burfi : మనం పచ్చికొబ్బరితో రకరకాల తీపి వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. పచ్చికొబ్బరితో చేసుకోదగిన రుచికరమైన తీపి వంటకాల్లో కొకోనట్ బర్ఫీ కూడా ఒకటి. పచ్చికొబ్బరి, బెల్లం కలిపి చేసే ఈ బర్ఫీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. తీపి తినాలనిపించినప్పుడు అలాగే పండగలకు ఇలా కొబ్బరితో బర్పీని తయారు చేసి తీసుకోవచ్చు.ఈ బర్ఫీని తయారు చేయడం చాలా తేలిక. కొబ్బరితో రుచిగా,…