Royyala Iguru : హోటల్స్‌లో అందించే రొయ్యల ఇగురును ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవచ్చు..!
Royyala Iguru : మనం రొయ్యలను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. రొయ్యలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటితో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాము. రొయ్యలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో రొయ్యల ఇగురు కూడా ఒకటి. రొయ్యల ఇగురు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఎటువంటి ఘాటైన మసాలాలు లేకుండా చాలా రుచిగా దీనిని తయారు చేసుకోవచ్చు….