Vellulli Karam Podi : వెల్లుల్లి కారం పొడి ఇలా చేయండి.. అన్నం, టిఫిన్లు.. ఎందులోకి అయినా బాగుంటుంది..!
Vellulli Karam Podi : మనం వంటింట్లో వివిధ రకాల కారం పొడులను కూడా తయారు చేస్తూ ఉంటాము. వంటల్లో, అల్పాహారాల్లో వీటిని వాడుతూ ఉంటాము. కారం పొడులను చాలా సులభంగా, చాలా తక్కువ సమయంలో ఎవరైనా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇలా మనం సులభంగా చేసుకోదగిన రుచికరమైన కారం పొడులల్లో వెల్లుల్లి కారం పొడి కూడా ఒకటి. వెల్లుల్లి రెబ్బలు వేసి చేసే ఈ కారం పొడి చాలా రుచిగా ఉంటుంది. అన్నం, వేపుళ్లు, అల్పాహారాల్లోకి…