Dull And Dry Skin : మీ చర్మం డల్‌గా మారి పొడిగా అవుతుందా..? అయితే ఈ విటమిన్ల లోపాలే కారణం కావచ్చు..!
Dull And Dry Skin : మన శరీరానికి అవసరమయ్యే పోషకాల్లో విటమిన్స్ కూడా ఒకటి. మన శరీరానికి విటమిన్స్ చాలా అవసరం. ఇవి మన శరీరం ఆరోగ్యంగా ఉండడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. కానీ చాలా మంది నేటి తరుణంలో వివిధ రకాల విటమిన్స్ లోపంతో బాధపడుతున్నారు. పోషకాహార లోపం, మారిన జీవన విధానం కారణంగా ఈ సమస్య తలెత్తుతుంది. విటమిన్స్ లోపించడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది….