Malai Kulfi : చల్ల చల్లని మలై కుల్ఫీ.. తయారీ ఇలా.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!
Malai Kulfi : పాలతో చేసుకోదగిన రుచికరమైన పదార్థాల్లో మలై కుల్పీ కూడా ఒకటి. ఈ కుల్ఫీ చాలా రుచిగా ఉంటుంది. మనకు ఈ కుల్పీ ఎక్కువగా వేసవి కాలంలో లభిస్తుంది. చాలా మంది ఈ కుల్ఫీని ఇష్టంగా తింటారు. ముఖ్యంగా పిల్లలు మరింత ఇష్టంగా తింటారు. అయితే చాలా మంది ఈ కుల్ఫీని ఇంట్లో తయారు చేసుకోవడం వీలు కాదు అని భావిస్తూ ఉంటారు. కానీ చాలా సులభంగా ఈ కుల్ఫీని ఇంట్లో తయారు చేసుకోవచ్చు….