D

Oats Pongal : ఎంతో రుచిక‌ర‌మైన ఓట్స్ పొంగ‌ల్ త‌యారీ ఇలా.. ఆరోగ్య‌క‌రం కూడా..!

Oats Pongal : ఓట్స్ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. బ‌రువు త‌గ్గ‌డంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో, శరీరంలో కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచ‌డంలో, జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా ఓట్స్ మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి. ఓట్స్ తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాలను త‌యారు చేసి తీసుకుంటూ ఉంటాము. మ‌నం సుల‌భంగా ఓట్స్ తో చేసుకోద‌గిన వంట‌కాల్లో ఓట్స్ పొంగల్ కూడా ఒక‌టి. ఓట్స్ పొంగ‌ల్ చాలా రుచిగా ఉంటుంది. అల్పాహారంగా…

Read More

How To Drink Cumin Water : జీల‌క‌ర్ర నీళ్ల‌ను ఇలా తాగితే.. అధిక ప్ర‌యోజనాల‌ను పొంద‌వ‌చ్చు..!

How To Drink Cumin Water : మ‌న వంటింట్లో ఉండే దినుసుల్లో జీల‌క‌ర్ర కూడా ఒక‌టి. జీల‌క‌ర్ర‌ను ఎంతో కాలంగా మ‌నం వంట‌ల్లో ఉప‌యోగిస్తూ ఉన్నాము. జీల‌క‌ర్ర‌ను వేయ‌డం వ‌ల్ల వంటల రుచి పెర‌గ‌డంతో పాటు మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంది. జీల‌క‌ర్ర‌లో ఎన్నో ఔష‌ధ గుణాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. జీల‌క‌ర్ర‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. వంట‌ల్లో వాడ‌డంతో పాటుగా జీల‌క‌ర్ర‌తో జీల‌క‌ర్ర…

Read More

Dry Fruit Laddu Without Sugar : చ‌క్కెర లేకుండా ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైన‌, రుచిక‌ర‌మైన డ్రై ఫ్రూట్స్ ల‌డ్డూ.. త‌యారీ ఇలా..!

Dry Fruit Laddu Without Sugar : డ్రై ఫ్రూట్ ల‌డ్డూ.. డ్రై ఫ్రూట్స్ తో చేసే ఈ ల‌డ్డూ చాలా రుచిగా ఉంటుంది. పంచ‌దార వేయ‌కుండా చేసేఈ ల‌డ్డూల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. వీటిని పిల్ల‌ల‌కు రోజుకు ఒక‌టి చొప్పున ఇవ్వ‌డం వ‌ల్ల వారిలో ఎదుగుద‌ల చ‌క్క‌గా ఉంటుంది. గ‌ర్భిణీ స్త్రీలు, బాలింత‌లు, మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పుల‌తో బాధ‌ప‌డే వారు, ర‌క్త‌హీన‌త‌తో బాధ‌పడే వారు, నీర‌సం, అల‌స‌ట…

Read More

Avakaya Veg Fried Rice : ఆవ‌కాయ వెజ్ ఫ్రైడ్ రైస్‌ను ఎప్పుడైనా తిన్నారా.. ఇలా చేయాలి..!

Avakaya Veg Fried Rice : ఆవ‌కాయ వెజ్ ఫ్రైడ్ రైస్.. ఆవ‌కాయ‌తో చేసే ఈ ఫ్రైడ్ రైస్ చాలా రుచిగా ఉంటుంది. లంచ్ బాక్స్ లోకి కూడా ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. అన్నం మిగిలిన‌ప్పుడు అప్ప‌టిక‌ప్పుడు ఇలా ఆవ‌కాయ ఫ్రైడ్ రైస్ ను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. దీనిని ఒక్క‌సారి రుచి చూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదే కావాలంటారు. ఒక్క మెతుకు కూడా విడిచిపెట్ట‌కుండా అంద‌రూ దీనిని ఇష్టంగా తింటారు. త‌రుచూ ఒకేర‌కం ఫ్రైడ్…

Read More

Left Over Curries : నిన్న‌టి కూర‌ల‌ను ఈరోజు తింటున్నారా.. అయితే ఈ విష‌యాల‌ను తెలుసుకోండి..!

Left Over Curries : మ‌నం రోజూ ర‌క‌ర‌కాల కూర‌ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. ఒక్కోసారి ఈ కూర‌లు ఎక్కువ‌గా మిగిలి పోతూ ఉంటాయి. ఇలా మిగిలిన కూర‌ల‌ను ఫ్రిజ్ లో ఉంచి మ‌రుస‌టి రోజూ కూడా తింటూ ఉంటాము. కొంద‌రు రెండు నుండి మూడు రోజుల పాటు కూడా ఈ మిగిలిన కూర‌ల‌ను తింటూ ఉంటారు. అయితే పూర్వ‌కాలంలో మ‌న‌కు ఈ స‌దుపాయం లేదు. క‌నుక ఏ పూట కూర‌లు ఆ పూట‌నే తినే…

Read More

Dry Fruits Milk Shake : డ్రై ఫ్రూట్స్‌తో ఎంతో రుచిక‌ర‌మైన‌, ఆరోగ్య‌క‌ర‌మైన మిల్క్ షేక్‌.. త‌యారీ ఇలా..!

Dry Fruits Milk Shake : డ్రై ఫ్రూట్స్ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. వీటిని నేరుగా తీసుకోవ‌డంతో పాటు డ్రై ఫ్రూట్స్ తో మిల్క్ షేక్ ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ చాలా రుచిగా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ తిన‌ని పిల్ల‌ల‌కు ఇలా వాటితో మిల్క్ షేక్ ను త‌యారు చేసి ఇవ్వ‌డం…

Read More

Pesarapappu Pulusu : పెస‌ర ప‌ప్పు పులుసు ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Pesarapappu Pulusu : మ‌నం పెస‌ర‌ప‌ప్పుతో పులుసును కూడా త‌యారు చేస్తూ ఉంటాము. పెస‌ర‌ప‌ప్పుతో చేసే పులుసు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. పెస‌ర‌ప‌ప్పు పులుసును తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి చ‌లువ చేస్తుంది. త‌రుచూ చేసే విధంగా గిన్నెలో కాకుండా ఈ పులుసును రాచిప్ప‌లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. రాచిప్ప‌లో పెస‌ర‌ప‌ప్పు పులుసును త‌యారు చేసి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు. రాచిప్పలో రుచిగా…

Read More

Watermelon Seeds For Height : ఎత్తు పెర‌గాలంటే ఈ గింజ‌ల‌ను తినండి చాలు..!

Watermelon Seeds For Height : మ‌న‌లో చాలా మంది త‌గినంత ఎత్తు ఉంటే బాగుంటూ అని కోరుకుంటూ ఉంటారు. పురుషులు ఎక్కువ‌గా ఆకు అడుగులు ఉండాల‌ని, స్త్రీలు ఐదున్న‌ర అడుగుల ఎత్తు వ‌ర‌కు ఉండాల‌ని కోరుకుంటారు. ఎత్తు విష‌యానికి వ‌స్తే పురుషులు 20 నుండి 21 సంవ‌త్స‌రాల వ‌ర‌కు ఎత్తు పెరుగుతారు. అదే స్త్రీలు 19 సంవత్సరాల వ‌య‌సు వ‌ర‌కు ఎత్తు పెరుగుతారు. అలాగే ఎత్తు పెర‌గ‌డ‌మ‌నేది మ‌న జీన్స్ పై కూడా ఆధార ప‌డి…

Read More

Vellulli Karam : వెల్లుల్లి కారం ఇలా చేయండి.. అన్నంలో వేడిగా నెయ్యితో తింటే సూప‌ర్‌గా ఉంటుంది..!

Vellulli Karam : మ‌నం వేపుళ్లు చేసిన‌ప్పుడు ఎక్కువ‌గా సాధార‌ణ కారానికి బ‌దులుగా వెల్లుల్లి కారాన్ని వేస్తూ ఉంటాము. వెల్లుల్లి కారం వేసి చేసే వేపుళ్లు చాలా రుచిగా ఉంటాయి. కొంద‌రు ఈ వెల్లుల్లి కారాన్ని అప్ప‌టిక‌ప్పుడు మిక్సీ ప‌ట్టుకుని వేపుళ్ల‌ల్లో వేస్తూ ఉంటారు. ఇలా ఇన్ స్టాంట్ గా త‌యారు చేసుకోవ‌డంతో పాటు మ‌నం సంవ‌త్స‌ర‌మంతా నిల్వ ఉండే వెల్లుల్లి కారాన్ని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం చాలా తేలిక‌. వెజ్ తో…

Read More

Restaurant Style Kaju Masala Gravy : రెస్టారెంట్ల‌లో లభించే కాజు మ‌సాలా గ్రేవీ.. ఇలా చేస్తే లొట్ట‌లేసుకుంటూ తింటారు..!

Restaurant Style Kaju Masala Gravy : మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో లభించే మ‌సాలా క‌ర్రీల‌ల్లో కాజు మ‌సాలా గ్రేవీ కర్రీ కూడా ఒక‌టి. ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ క‌ర్రీని రుచి చూసే ఉంటారు. దేనితో తిన‌డానికైనా ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. రెస్టారెంట్ స్టైల్ కాజు మ‌సాలా గ్రేవీని మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. వీకెండ్స్ లో, స్పెష‌ల్ డేస్ లో ఇలా ఇంట్లోనే కాజు…

Read More