Hibiscus Leaves For Long Hair : మందార ఆకులతో ఇలా చేస్తే చాలు.. మీ జుట్టు ఎంత పొడవుగా పెరుగుతుందో తెలుసా..?
Hibiscus Leaves For Long Hair : జుట్టు ఒత్తుగా, అందంగా, పొడవుగా పెరగాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. మనం అందంగా కనిపించడంలో జుట్టు కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. జుట్టు అందంగా, ఆరోగ్యంగా ఉండాలని అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. జుట్టు పెరుగుదలకు చేసే ప్రయత్నాల్లో మందార ఆకులను ఉపయోగించడం కూడా ఒకటి. ఎంతో కాలంగా జుట్టు పెరుగుదలకు మనందార ఆకులను, పువ్వులను ఉపయోగిస్తూ ఉన్నాము. మందార ఆకులను, పువ్వులను పేస్ట్ గా చేసి…