Mustard Oil : చలికాలంలో ఆవనూనె వాడితే ఏం జరుగుతుందో తెలుసా..?
Mustard Oil : మనం వంటింట్లో ఉండే తాళింపు దినుసుల్లో ఆవాలు కూడా ఒకటి. ఇవి మనందరికి తెలిసినవే. దాదాపు మనం చేసే ప్రతి వంటలోనూ ఆవాలను వేస్తూ ఉంటాము. ఎంతో కాలంగా వీటిని ఆహారంగా తీసుకుంటూ ఉన్నాము. ఆవాలు కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. కేవలం ఆవాలే కాకుండా ఆవాల నుండి నూనెను తీసి కూడా మనం ఉపయోగిస్తూ ఉంటాము. ఆవాల వలె ఆవాల నూనెలో కూడా ఎన్నో ఔషధ గుణాలు, ఆరోగ్య…