Spicy Butter Chicken Fry : స్పైసీ బటర్ చికెన్ ఫ్రై ఇలా చేయండి.. టేస్టీగా ఉంటుంది..!
Spicy Butter Chicken Fry : మనం చికెన్ తో చేసుకోదగిన వంటకాల్లో చికెన్ ఫ్రై కూడా ఒకటి. చికెన్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. చికెన్ ఫ్రైను ఒక్కొక్కరు ఒక్కో పద్దతిలో తయారు చేస్తారు. తరుచూ ఒకేరకంగా కాకుండా చికెన్ ఫ్రైను మరింత రుచిగా కూడా తయారు చేసుకోవచ్చు. కింద చెప్పిన విధంగా చేసే ఈ స్పైసీ బటర్ చికెన్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. సైడ్ డిష్…