Putnalu : రోజూ గుప్పెడు పుట్నాల పప్పు తింటే.. ఏం జరుగుతుందో తెలుసా..?
Putnalu : పుట్నాల పప్పు.. వీటినే వేయించిన శనగలు అని కూడా అంటూ ఉంటారు. పుట్నాల పప్పును స్నాక్స్ గా తీసుకుంటూ ఉంటాము. అలాగే వివిధ రకాల చట్నీల తయారీలో, తీపి వంటకాల తయారీలో కూడా వాడుతూ ఉంటాము. పుట్నాల పప్పుతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటూ ఉంటారు కూడా. శనగల వలె ఇవి కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో వృక్ష సంబంధిత ప్రోటీన్…