Aloo Fry : ఆలు ఫ్రైని ఇలా ఎప్పుడైనా చేశారా.. అన్నం, రోటీల్లోకి ఎంతో సూపర్‌గా ఉంటుంది..!
Aloo Fry : బంగాళాదుంపలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో ఆలూ ఫ్రై కూడా ఒకటి. ఆలూ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఆలూ ఫ్రైను ఒక్కొక్కరు ఒక్కో పద్దతిలో తయారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా చేసే ఆలూ ఫ్రై కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. చాలా తక్కువ సమయంలో చాలా సులభంగా దీనిని తయారు చేసుకోవచ్చు. అన్నంతో తినడానికి,…